నందమూరి నటసింహం బాలకృష్ణ జోరు బాగా పెరిగిందీ మధ్య. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో అదరగొట్టి.. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. కలెక్షన్స్ పరంగా మాత్రమే

Read More