ఆర్ఆర్ఆర్ పది రోజుల కలెక్షన్స్ .. వెయ్యి కోట్లు సాధిస్తుందా..?
బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కంటిన్యూ అవుతోంది. విడుదలైన అన్ని బాషల్లోనూ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కేవలం పది రోజుల్లోనే బాహుబలి పార్ట్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేసింది. మిగతా బాషల్లోనూ కలెక్షన్లు ఇప్పటికీ స్టడీగా ఉన్నాయి.…