Big Story Box Office Breaking News Latest News Movies

వరల్డ్ ఫేమస్‌ లవర్‌ రివ్యూ & రేటింగ్‌

రీసెంట్‌గా సరైన సక్సెస్‌ లేని టాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషనల్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ… వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌గా ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నమే వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌… నలుగురు హీరోయిన్‌లతో గ్రాండ్‌గా భిన్నమైన రొమాంటిక్‌ ఎంటర్‌టయినర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు క్రాంతి మాధవ్‌ బిగ్‌ మైనస్‌గా మారాడని చెప్పవచ్చు.. ఫస్ట్‌ హాఫ్‌ ఎంత బావుందో.. విజువల్‌గా, ఇటు నారేషన్‌ పరంగా అద్భుతంగా ఆడియెన్స్‌కి ఆకట్టుకున్న ఈ చిత్రం.. సెకండాఫ్‌ అంతకు రెండింతలు నెగిటివ్‌గా మారింది.. తొలి […]

Big Story Box Office Breaking News Latest News Movies

బాహుబలిని టార్గెట్ చేసిన రాజమౌళి

బాహుబలి.. ఇండియన్ సినిమా హిస్టరీలో మరెవరూ కొట్టలేని రికార్డులు కొల్లగొట్టిన సినిమా. ఓ ప్రాంతీయ సినిమాగా మొదలై ఇండియన్ సినిమాకే ఎడ్రెస్ లా మార్చాడు రాజమౌళి. ఫస్ట్ పార్ట్ తో కొన్ని రికార్డులు, సెకండ్ పార్ట్ తో అన్ని రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తర్వాత రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అంటూ భారీ మల్టీస్టారర్ తో వస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ తో రాజమౌళి ఏకంగా తన రికార్డులనే […]

Box Office Breaking News Latest News Movies

 అనుపను ఆదుకుంటోన్న దిల్ రాజు

అనుపమ పరమేశ్వరన్.. టాలెంటెడ్ బ్యూటీగా పేరున్నా.. ఆఫర్స్ అందుకు తగ్గట్టుగా లేవు. ప్రేమమ్ తో ఆకట్టుకున్న తనకు అ ఆ మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత శతమానం భవతి, రాక్షసుడు వంటి హిట్స్ ఉన్నా.. ఆఫర్స్ మాత్రం రావడం లేదు. రీసెంట్ గా ఓ మీడియం రేంజ్ హీరో సరసన ఆఫర్ వచ్చింది. కానీ ఎందుకో తనను తప్పించి మరో గ్లామరస్ బ్యూటీని తీసుకున్నారు వాళ్లు. అటు తమిళ్ లోనూ, మళయాలం, కన్నడలో కూడా అనుపకు […]

Big Story Box Office Breaking News Latest News Movies

బాలయ్య సినిమాలానే పవన్ కళ్యాణ్ సినిమా

పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీ అవుతుండటం పరిశ్రమను సైతం ఆశ్చర్యపరుస్తోంది. వాళ్ల ఆశ్చర్యాలతో పనేం లేదన్నట్టుగా పవన్ మాత్రం తన పనేదో తను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో అతను సెకండ్ మూవీగా అనౌన్స్ చేసిన సినిమా క్రిష్ తో. ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రంలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కంప్లీట్ మాసివ్ మోడ్ లో కనిపిస్తాడు అని చెబుతున్నారు. జనవరి చివర్లో అఫీషియల్ గానూ ప్రారంభం అయిన ఈ సినిమాకు సంబంధించి […]

Box Office Breaking News Latest News Movies

శర్వానంద్ వేసవిలోనే శ్రీకారం చుట్టాడు

యంగ్ స్టార్ శర్వానంద్ దూకుడు పెంచాడు. ఈ మధ్య వరుసగా పరాజయాలు వస్తోన్నా.. కొత్త సినిమాలు మాత్రం ఆగడం లేదు. ఈ నెల 7న తమిళ్ బ్లాక్ బస్టర్ 96 కు రీమేక్ గా వస్తోన్న ‘జాను’విడుదల కాబోతోంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఒరిజినల్ దర్శకుడు, సంగీత దర్శకుడే పనిచేశారు. దిల్ రాజు నిర్మించాడు. దీంతో పాటు గతంలోనే ‘శ్రీకారం’ అనే సినిమా మొదలుపెట్టాడు శర్వానంద్. కిశోర్ బి. అనే దర్శకుడు పరిచయం […]

Big Story Box Office Breaking News Latest News Movies Politics

పవన్ పాలిటిక్స్ కు మంగళం పాడినట్టేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఉన్న ఫ్యాన్ బ్యాంక్ ను ఓటు బ్యాంక్ గా భావించి రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ అతని చివరి సినిమా రేంజ్ లో పాలిటిక్స్ లో ఫ్లాప్ అయ్యాడు. కొన్నాళ్లుగా రాజకీయాల్లో రకరకాల పార్టీలతో కోతికొమ్మచ్చిలాడిన పవన్ కళ్యాణ్ ఫైనల్ గా మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. ఇప్పటికే లాయర్ సాబ్ షూటింగ్ లో ఉన్నాడు పవన్. తర్వాత క్రిష్ డైరెక్షన్ లో ఏఎమ్ రత్నం నిర్మించే సినిమా మొదలైంది. అయితే అనూహ్యంగా ఇప్పుడు […]

Big Story Box Office Breaking News Gallery Latest News Movies

సరిలేరు వర్సెస్ అల .. ద విన్నర్ ఈజ్ ..

సరిలేరు నీకెవ్వరు.. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద బాగా తగ్గిపోయాయి. అలాగని అస్సలు లేవు అని కాదు. కానీ నిన్నటి వరకూ నేనంటే నేను అంటూ పోటీలు పడ్డ అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములోతో పోలిస్తే ఈ సినిమాకు కలెక్షన్సే కాదు.. థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కూడా బాగా తగ్గిపోయింది. బుక్ మై షోలో అల సినిమాకు అదిరిపోయేలా బుకింగ్స్ ఉన్నాయి. కానీ సరిలేరుకు అంత లేదు. ఇటు […]

Box Office Breaking News Latest News Movies

అల్లు అర్జున్ భారీ ప్లాన్ ..?

అల వైకుంఠపురములో.. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న సినిమా. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా కావడంతో పాటు.. ఇతర ప్యాక్ కూడా స్ట్రాంగ్ గా ఉండటంతో ముందు నుంచీ ఈ మూవీపై బజ్ గట్టిగానే ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ కనిపిస్తోంది. నిన్నటి టాప్ హీరోయిన్ టబు తో పాటు కీలక పాత్రల్లో సునిల్, సుశాంత్, నవదీప్, జయరామ్, […]

Box Office Breaking News Latest News Movies

సెన్సార్ అయింది.. డేట్ పోయింది..

సంక్రాంతి పండగ సందర్భంగా టాలీవుడ్ లో స్టార్ వార్ కు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదని అర్థమౌతోంది. వారం క్రితం వరకూ జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురములో సినిమాలు విడుదలవుతాయనే ప్లానింగ్ లో ఉన్నారు. కానీ రీసెంట్ గా వచ్చిన కొన్ని డిస్ప్యూట్స్ వల్ల గొడవ పర్సనల్ గా మారడంతో అది కాస్తా సినిమాల రిలీజ్ డేట్స్ పై పడింది. అల వైకుంఠపురములో జనవరి 10నే వస్తామనే దూకుడులో ఉన్నారు. వాళ్లు అలా […]