కృష్ణానగర్‌ కష్టాలు మామూలుగా ఉండవు. ఎన్నో, ఎన్నెన్నిటినో దాటుకుంటేనే రంగుల జీవితం కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ దాటుకునే క్రమంలో వచ్చే కష్టాలను ఓర్చుకునేవాళ్లు కొందరు. ఓదార్చేవాళ్లు లేక బలవంతంగా ప్రాణాలు తీసుకునేవారు ఇంకొందరు.

Read More