గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’లో గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ ట్రీట్ అందించబోతున్నారు. మేకర్స్
Tag: Chandu Ravipati
మాస్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ “అఖండ” చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకున్నారు. “క్రాక్” సినిమాతో టాలీవుడ్ కు అద్భుతమైన హిట్‌ని అందించిన సక్సెస్ ఫుల్ దర్శకుడు