తెలుగు చిత్ర పరిశ్రమలో నేటితరం సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణలకు చంద్రమోహన్ తో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. దశాబ్దాలుగా ఈ ఇద్దరు అగ్ర నటులు చంద్రమోహన్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.

Read More

అమ్మ… ఆవకాయ్… అంజలి… ఎప్పుడూ బోర్ కొట్టవు!– ‘నువ్వే నువ్వే’ సినిమాలో ఓ డైలాగ్. అమ్మ, ఆవకాయ్, అంజలి మాత్రమే కాదు… ‘నువ్వే నువ్వే’ కూడా ఎప్పుడూ బోర్ కొట్టదు! – ఇది ప్రేక్షకులు చెప్పే డైలాగ్. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను

Read More