నటసింహం బాలకృష్ణ ఎనర్జీని ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుల్లో ముందు వరుసలో నిలుస్తాడు బోయపాటి శ్రీను. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు చిత్రాలూ ‘సింహా, లెజెండ్, అఖండ’ అద్భుతమైన విజయాలు సాధించాయి.

Read More

సిల్వర్ స్క్రీన్ పై మాస్ ఎలిమెంట్స్ ను పుష్కలంగా ఆవిష్కరించే దర్శకులు అరుదుగా ఉంటారు. ఈకాలంలో తెలుగులో బోయపాటి శ్రీను అలాంటి ఘనతను సాధిస్తే.. తమిళంలో హరి.. కన్నడలో హర్ష ఈకోవకు చెందుతారు. ఇక..

Read More