బోనాల పాట వివాదంపై ప్రఖ్యాత ఫోక్‌ కమ్‌ టాలీవుడ్‌ సింగర్‌ మంగ్లీ స్పందించింది.. బోనాల సందర్భంగా విడుదలయిన అమ్మవారి పాటలోని కొన్ని పదాల ప్రయోగంపై వివాదం రేగుతోంది.. సెట్టు కింద కూర్చున్నవమ్మా.. మోతేవరిలాగా.. అనే పదాలను ఉపయోగించడంపై అనేక మంది సాహితీ…