స్థానిక బలం అనేది ఎవరికైనా బాగా ప్లస్ అవుతుంది. ఇక సినిమా స్టార్స్ లో ఇండస్ట్రీకే టాప్ స్టార్ అనిపించుకున్నవాళ్లకు అది బాగా పనిచేస్తుంది. ఒకప్పుడు యావరేజ్, బిలో యావరేజ్ సినిమాలు ఇచ్చినా పవన్
కొన్ని సినిమాలు వస్తున్నాయంటే భాషతో పనిలేకుండా ఎదురుచూసే ఆడియన్స్ ఉంటారు. అలా తెలుగువారిని ఈ మధ్యే ఆకట్టుకున్న తమిళ్ స్టార్ విజయ్. కొన్నేళ్లుగా వైవిధ్యమైన కథలతో పాటు మన ఆడియన్స్ టేస్ట్ కూ అనుగుణమైన