హిట్టైన కాంబినేషన్స్ లో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు ఎంతగానో ఉత్సాహాన్ని చూపిస్తారు. అలాంటి క్రేజీ కాంబో అయిన రవితేజ-మలినేని గోపీచంద్ కలయికలో సినిమాకి శ్రీకారం చుట్టింది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.

Read More

ప్రెజెంట్ టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ అందరికీ తమన్ మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. మీడియం రేంజ్ హీరోలకు మెగా మ్యూజికల్ హిట్స్ అందించిన మ్యూజికల్ సెన్సేషన్. కేవలం తెలు�