సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ప్రచారంలో స్పీడు పెంచుతోంది చిత్రబృందం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలవుతోంది. ఇంకా.. రిలీజ్ కు కేవలం ఒక వారం మాత్రం ఉంది.

Read More

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘సలార్‘. ఎన్నాళ్ల నుంచో ఫ్యాన్స్ ను ఊరిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రిలీజైంది మొదలు ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్ల

Read More

క్లాసిక్ మూవీస్ అని చాలా కొన్ని సినిమాల గురించే చెబుతాం. ఏ భాష అయినా.. అన్ని భాషల ఆడియన్స్ ను మెప్పిస్తే అది క్లాసిక్ అవుతుంది. ఒకప్పుడు మన శంకరాభరణం ఇండియాలోనే కాక ఇతర

Read More

అవతార్.. ప్రపంచాన్ని కుదిపేసిన సినిమా. ది గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కేమెరూన్ అద్భుత సృష్టికి యావత్ ప్రపంచం దాసోహమైపోయింది. ఆ రేంజ్ లో అద్బుతమైన కథతో కూడిన విజువల్ వండర్ ను అంతకు ముందు

Read More

జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్’. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ గా ‘అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్’ రూపొందించారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం జేమ్స్‌ కామెరూన్‌ అండ్ టీం సంవత్సరాల కాలం పాటు పనిచేసి మరోసారి అద్భుతమైన, హై-ఎండ్ స్టీరియోస్కోపీని అందించనున్నారు. ‘అవతార్ 2’ ప్రపంచ సినీ చరిత్రలో నాల్గవ అత్యంత ఖరీదైన చిత్రం. గత అవతార్‌ రికార్డులని బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా ‘అవతార్ 2’ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు. అనేక ఇతర భాషలతో పాటు, అవతార్ 2 తెలుగు వెర్షన్ కూడా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఆసక్తికరమైన అప్‌ డేట్ ఏమిటంటే.. తెలుగు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కూడా ఈ అద్భుత చిత్రం కోసం పని చేశారు. ‘అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్’ తెలుగు వెర్షన్‌ కి డైలాగ్స్ రాశారు శ్రీనివాస్ అవసరాల. రచయిత- దర్శకుడైన శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రైటింగ్ విలక్షణంగా వుంటుంది. అవతార్ 2 తన మార్క్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులకు మరింత ప్రత్యేకం కానుంది. ‘అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్’ విజువల్ గ్రాండియర్‌ను తెరపై చూడాలంటే మరో నాలుగు రోజులు ఆగాలి.

Read More

అవతార్.. ఈ ప్రపంచం మొత్తాన్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లిన సినిమా. జేమ్స్ కేమరూన్ దర్శకత్వ మాయాజాలానికి ప్రపంచం మైమరచిపోయింది. అత్యధిక కలెక్షన్లు, రికార్డులు, రివార్డులూ, అవార్డులూ అంటూ బోలెడంత క్రేజ్ తెచ్చుకుందీ చిత్రం. సినిమా

Read More

అద్భుతం.. ఈ మాట సులువుగా అనేస్తుంటాం కానీ.. అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ అనుభూతిని పొందగలుగుతాం. ముఖ్యంగా సినిమాల విషయంలో ఈ ఫీలింగ్ చాలా అరుదుగా వస్తుంది. అలా వచ్చినప్పుడు దాని అనుభూతి అంత

Read More