టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న కుర్రాడు కిరణ్ అబ్బవరం. ఫస్ట్ మూవీ నుంచీ వైవిధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. హిట్, ఫ్లాప్స్ తో పనిలేకుండా ప్రతి సినిమాకూ తనదైన శైలిలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు.

Read More