Big Story Box Office Breaking News Latest News Movies

బన్నీ, మహేష్ మధ్య వార్ మళ్లీ

కొన్ని గొడవలు అంత సులభంగా తెగిపోవు. ఎందుకంటే అవి వృత్తిగతం నుంచి వ్యక్తిగతంగా మారతాయి కాబట్టే. రీసెంట్ గా తెలుగు పరిశ్రమలో ఎప్పుడూ లేని విధంగా ఇద్దరు టాప్ స్టార్స్ మధ్య బాక్సాఫీస్ పోటీ కాస్తా వ్యక్తిగత గొడవగా మారింది. ఆ ఇద్దరూ మహేష్ బాబు, అల్లు అర్జున్ అని వేరే చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరూ గత సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో పోటీ పడ్డారు. రిలీజ్ డేట్ నుంచి మొదలైన వార్ .. […]

Big Story Box Office Breaking News Latest News Movies

వరల్డ్ ఫేమస్‌ లవర్‌ రివ్యూ & రేటింగ్‌

రీసెంట్‌గా సరైన సక్సెస్‌ లేని టాలీవుడ్‌ లేటెస్ట్‌ సెన్సేషనల్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ… వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌గా ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నమే వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌… నలుగురు హీరోయిన్‌లతో గ్రాండ్‌గా భిన్నమైన రొమాంటిక్‌ ఎంటర్‌టయినర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు క్రాంతి మాధవ్‌ బిగ్‌ మైనస్‌గా మారాడని చెప్పవచ్చు.. ఫస్ట్‌ హాఫ్‌ ఎంత బావుందో.. విజువల్‌గా, ఇటు నారేషన్‌ పరంగా అద్భుతంగా ఆడియెన్స్‌కి ఆకట్టుకున్న ఈ చిత్రం.. సెకండాఫ్‌ అంతకు రెండింతలు నెగిటివ్‌గా మారింది.. తొలి […]

Big Story Box Office Breaking News Latest News Movies

బాహుబలిని టార్గెట్ చేసిన రాజమౌళి

బాహుబలి.. ఇండియన్ సినిమా హిస్టరీలో మరెవరూ కొట్టలేని రికార్డులు కొల్లగొట్టిన సినిమా. ఓ ప్రాంతీయ సినిమాగా మొదలై ఇండియన్ సినిమాకే ఎడ్రెస్ లా మార్చాడు రాజమౌళి. ఫస్ట్ పార్ట్ తో కొన్ని రికార్డులు, సెకండ్ పార్ట్ తో అన్ని రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తర్వాత రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అంటూ భారీ మల్టీస్టారర్ తో వస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ తో రాజమౌళి ఏకంగా తన రికార్డులనే […]

Box Office Breaking News Latest News Movies

దేవీశ్రీకి ఇదే చివరి ‘పెద్ద’ అవకాశమా..?

దేవీ శ్రీ ప్రసాద్.. ఒకప్పుడు ఉత్తుంగ తరంగంలా ఎగసినవాడు. అతను మ్యూజిక్ ఇస్తే చాలు అనుకున్నారు. కానీ కొన్నాళ్లుగా మనోడు ట్యూన్లు తప్పాడు. వరుసగా యావరేజ్ ఆల్బమ్స్ తో నిరాశపరుస్తున్నాడు. ముఖ్యంగా అతనిపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న పెద్ద స్టార్స్ ను సైతం డిజప్పాయింట్ చేస్తున్నాడు. ఇదే టైమ్ లో తమన్ ఫామ్ లోకి రావడం.. అతని ఆల్బమ్స్ అన్నీ సూపర్ హిట్ అవుతుండటంతో అనివార్యంగా అది దేవీపై ఒత్తిడిగానూ మారింది. మొత్తంగా ఇవన్నీ కలిపి దేవీ […]

Big Story Box Office Breaking News Latest News Movies

ఇదంతా విజయ్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడా..?

పెళ్లిచూపులుకు ముందు వరకూ తెలుగు సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ కొంత వరకూ తగ్గారు అనేది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకు తీరాల్సిన నిజం. ఆ సినిమాతో అన్ని వయసుల ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించిన సత్తా విజయ్ దేవరకొండది. ఇక ఒకే టీజర్ తో ఇండస్ట్రీతో పాటు యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేశాడు అర్జున్ రెడ్డితో. ఇక ట్రైలర్ తర్వాత అర్జున్ రెడ్డితో అప్పటి వరకూ ఉన్న ఏ స్టార్ హీరోకూ సాధ్యం కాని […]

Big Story Box Office Breaking News Latest News Movies

ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌కు అల్లు అర్జున్ రూ.10 లక్షల ఆర్థిక సహాయం

‘అల… వైకుంఠపురంములో’ చిత్రంతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులు (నాన్ బాహుబలి) నెలకొల్పిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను బుధవారం ‘ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా’ ప్రెసిడెంట్ వి. లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ వై. జె. రాంబాబు, జనరల్ సెక్రటరీ నాయుడు సురేంద్ర కుమార్, జాయింట్ సెక్రటరీ జి. శ్రీనివాస్ కుమార్, ట్రెజరర్ జి. జలపతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి. రఘు, వై. రవిచంద్ర, కె. ఫణి, వి. శ్రీనివాస రావు, జి. […]

Box Office Breaking News Latest News Movies

‘ఓ పిట్టకథ’ అన్నారు.. టీజరేంటీ.. ఈరేంజ్ లో ఉందీ

ఓ పిట్టకథ అన్నారు.. టీజరేంటీ.. ఈరేంజ్ లో ఉందీ.. అనిపించారు కొన్ని క్షణాల పాటు. టైటిల్ కు, దానికి ఉన్న క్యాప్షన్ లకు అస్సలే మాత్రం సంబంధం లేకుండా ఇవాళ విడుదలైన ప్రీ టీజర్ కనిపించింది. దీంతో చాలామంది షాక్ అయ్యారు. అరె.. ఇదేంటీ ఈ రేంజ్ లో ఉంది. ఏకంగా మరో సాహో చూస్తున్నామా.. అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. కట్ చేస్తే కొన్ని క్షణాల తర్వాత ఇంక ఆపేయ్ అంటూ..  ఆ థియేటర్ లో కూర్చుకున్న […]

Box Office Breaking News Latest News Movies

అల వైకుంఠపురముకు సూపర్ హిట్ టాక్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములోతో హ్యాట్రిక్ కొట్టేసింది. వీరి కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ తో పాటు పండగ సందర్భంగా ఉన్న అంచనాలను గ్రాండ్ గా అందుకుంది. భారీ ఓపెనింగ్స్ తో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందీ చిత్రం. కథ పాతదే అయినా దానికి త్రివిక్రమ్ మార్క్ కోటింగ్ తో కంప్లీట్ ఎంటర్టైన్ అనిపించుకుంటోందీ చిత్రం. మామూలుగా త్రివిక్రమ్అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడతారు. ఇక పండగ టైమ్ లో తన […]

Big Story Box Office Breaking News Latest News Movies

అల వైకుంఠపురము లో మూవీ రివ్యూ రేటింగ్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతో హ్యాట్రిక్ బిగ్ హిట్ కొట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో త్రివిక్రమ్ కి ఉన్న పట్టు ఈ సినిమాతో మరింత పెరిగింది. పాటలు (తమన్), ఫోటోగ్రఫీ(వినోద్) పనితీరు అద్భుతం. సినిమా చాలా రిచ్, క్లాస్ గా తీసారు ప్రొడ్యూసర్ చినబాబు. ఈ పండక్కి ఫ్యామిలీ మొత్తం చూసే సూపర్ హిట్ సినిమా. Telugu70mm  Rating – 3.75/5

Big Story Box Office Breaking News Latest News Movies

‘ఆర్’ తో హిట్ పక్కా అంటున్న బన్నీ ..

సినిమా వాళ్లకు ఉంటాయని సెంటిమెంట్లు మరెవరికీ ఉండదేమో అనిపిస్తుంది. ఒక సినిమా విజయానికి ప్రధానంగా కావాల్సింది కథ మంచి దర్శకుడు కథనం అన్న విషయాలు పక్కన పెట్టి ఎన్నోసార్లు న్యూమరాలజీ జాతకాలు అంటూ నమ్ము తూ ఉంటారు మన సినిమా వాళ్ళు.  ఇక ఈ సంక్రాంతి బరిలో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఈ నెల 12న విడుదల కాబోతున్న అల వైకుంఠ పురములో.. సినిమాకు సంబంధించి న్యూమరాలజీ […]