Box Office Breaking News Latest News Movies

 ఓ రేంజ్ లో ఎన్టీఆర్ ఎంట్రీ

ఏ దర్శకుడైనా నిర్మాతకో లేక హీరోకో కథ చెబుతున్నప్పుడు ప్రత్యేకంగా రాసుకునే సీన్.. హీరో ఎంట్రీ. యస్.. హీరో ఎంట్రీ ఎంత కొత్తగా పవర్ ఫుల్ గా ఉంటుందనేదాన్ని బట్ట సినిమాకు అంత ఊపు కూడా వస్తుందంటారు. అందుకే ఆ సీన్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతారు మనాళ్లు. ఇక ప్రతి సీన్ నూ హీరో ఎంట్రీ సీన్ లానే చూపించే రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడు ఇంకెంత దృష్టిపెడతాడ. యస్ .. ఇప్పుడు తన లేటెస్ట్ […]

Big Story Box Office Breaking News Latest News Movies

బాహుబలిని టార్గెట్ చేసిన రాజమౌళి

బాహుబలి.. ఇండియన్ సినిమా హిస్టరీలో మరెవరూ కొట్టలేని రికార్డులు కొల్లగొట్టిన సినిమా. ఓ ప్రాంతీయ సినిమాగా మొదలై ఇండియన్ సినిమాకే ఎడ్రెస్ లా మార్చాడు రాజమౌళి. ఫస్ట్ పార్ట్ తో కొన్ని రికార్డులు, సెకండ్ పార్ట్ తో అన్ని రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తర్వాత రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అంటూ భారీ మల్టీస్టారర్ తో వస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ తో రాజమౌళి ఏకంగా తన రికార్డులనే […]

Big Story Box Office Breaking News Latest News Movies

దసరా కానుకగా ..‘‘ఆర్ఆర్ఆర్ ’’..?

ఆర్ఆర్ఆర్.. రాజమౌళి డైరెక్షన్ లో వస్తోన్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఫిక్షనల్ పీరియాడిక్ మూవీపై రాజమౌళి కూడా చాలా అంచనాలు పెంచాడు. నాన్ టైమింగ్ లో ఉన్న ఇద్దరు తెలుగు సమరయోధులను కలుపుతూ రూపొందుతోన్న చిత్రం ఇది. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ లో చాలాసార్లు ఇబ్బందులు వచ్చాయి. దీంతో రెండు షెడ్యూల్స్ వరకూ షూటింగ్ ఆలస్యం అయింది. అదే ఇప్పుడు రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ చూపుతోంది. మరోవైపు […]