కన్ఫార్మ్ .. బాలయ్యతో రొమాన్స్ కు చందమామ ఫైనల్
నందమూరి నటసింహం బాలకృష్ణ జోరు బాగా పెరిగిందీ మధ్య. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో అదరగొట్టి.. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. కలెక్షన్స్ పరంగా మాత్రమే చూస్తే ఈ మూవీ ఆయన కెరీర్…