Tag: Aishwarya Rai

పొన్నియన్ సెల్వన్ 1 మూవీ రివ్యూ

రివ్యూ :- పొన్నియన్ సెల్వన్ 1తారాగణం :- విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్‌ రాజ్, శోభిత దూళిపాళ్లఉడిటింగక :- శ్రీకర్ ప్రసాద్సంగీతం :- ఏ ఆర్ రెహ్మాన్సినిమాటోగ్రఫీ :- రవి వర్మన్నిర్మాతలు :- మణిరత్నం,…

దసరాను డబ్బింగ్ సినిమాలకు ఇచ్చేస్తారా..?

దసరా వచ్చిందంటే చాలా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ సారి కూడా ఆ సందడి ఉంది. కానీ ఇద్దరు వెటరన్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున ఫైట్ లో ఉన్నారు. వారు కూడా ఈ ఫైట్ ఎందుకు అనుకుని…

చోళుల స్వర్ణయుగానికి ముందు ఏం జరిగింది..?

ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అది తన రేంజ్ ను బట్టి పెరుగుతూ ఉంటుంది. అయితే మూడు దశాబద్దాల క్రితమే తనకంటూ ఓ రేంజ్ సంపాదించుకున్న దర్శకుడికి ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ కల అప్పుడు నెరవేరలేదు. అయినా కలల…

తమన్నాను ఐటమ్ సాంగ్ కే పరిమితం చేశారా..?

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ లీగ్ లో ఉన్నా.. కొత్తగా వచ్చిన భామల మధ్య నుంచి తప్పుకోక తప్పలేదు తమన్నాకు. సీనియర్ హీరోయిన్ గా తనకు తగ్గ పాత్రలు చేస్తూ ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటోంది. నటిగా ఎప్పుడో నిరూపించుకున్న తను ఇప్పుడు…

పులి పులి జెండా నీడలో పోరాడమంటోన్న చోళ రాజు

మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్1 వస్తోంది. భారీ తారాగణంతో ఉన్న ఈ మూవీ పీరియాడిక్ హిస్టారికల్ మూవీగా రాబోతోంది. ఒకప్పటి తమిళనాడు ప్రాంతంలోని రాజులు, రాజ్యాల నేపథ్యంలో వస్తోంది. ఇప్పటికీ అక్కడ చోళ రాజులపై పూజ్యనీయమైన…

రజినీకాంత్ సరసన మిల్కీ బ్యూటీ

కొన్ని కాంబినేషన్స్ క్రేజీగా ఉంటాయి. వినగానే ముందు నిజమేనా అని కన్ఫార్మ్ చేసుకోవాలనిపిస్తుంది. అలాంటి కాంబోస్ లో ముఖ్యంగా సీనియర్ హీరోలకు సంబంధించే ఉంటాయి. ఎందుకంటే సీనియర్స్ హీరోయిన్స్ దొరకడం కష్టం. అందుకే వాళ్లు తమకంటే చిన్న భామలతో రొమాన్స్ చేస్తున్నారంటే…

పొన్నియన్ సెల్వన్ టీజర్ టాక్ ..

పొన్నియన్ సెల్వన్  పొన్నియన్ సెల్వన్1.. మణిరత్నం అత్యంత ప్రిస్టీజియస్ గా రూపొందించిన ప్రాజెక్ట్. తమిళ తెరపై ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత భారీ తారాగణంతో తెరకెక్కిస్తోన్ని సినిమా. కొన్ని రోజులుగా ఈ మూవీ నుంచి ఒక్కో క్యారెక్టర్ స్టిల్ ను…

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హాట్ యాంకర్

జబర్దస్త్ యాంకర్ గా రశ్మి చాలా పాపులర్. ఆ కామెడీ షోకు మాస్ అప్పీల్, కమర్షియాలిటీ తీసుకొచ్చింది రశ్మి అందమే అనొచ్చు. జబర్దస్త్ లో రశ్మి హాట్ డ్రెస్సులు షో ముందు నుంచి కదలకుండా చేస్తాయి. జబర్దస్త్ తీసుకొచ్చిన ఫేమ్ తో…