తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. టాలీవుడ్ సీనియర్ హీరో విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ‘ఈ చదువులు మాకొద్దు’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జంధ్యాల తీసిన చాలా

Read More