మెగా లీకులూ ఓ స్ట్రాటజీయేనా..?
అంచనాలు పెంచడం అంటే మాటలు కాదు.. అందుకోసం మాటలే చెప్పాలి. ఆ మాటలతో మాయ చేస్తూ.. ప్రేక్షకులకు తమ చిత్రంపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా చేయాలి. అలా చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటాడు. కొన్నాళ్లుగా తను టంగ్ స్లిప్…