Tag: 11 మిలియన్ ఫాలోయర్స్

అరుదైన ఘ‌న‌త సాధించిన రియ‌ల్ హీరో సోనూసూద్

క‌రోనా క‌ష్ట‌కాలంలో… ఎవ‌రికైనా క‌ష్టం వ‌చ్చిందంటే… నేనున్నాను అంటూ ముందుకు వ‌చ్చిన ఆప‌ద్భాంధ‌వుడు సోనూసూద్. తెర పై విల‌న్ వేషాలు వేసిన‌ప్ప‌టికీ… నిజ జీవితంలో మాత్రం త‌న దాన గుణంతో హీరో అనిపించుకున్నారు. అంద‌రి మ‌న‌సులు దోచుకున్నారు. ఎంద‌రికో స్పూర్తిగా నిలిచారు.…