పోటీ లేని ఏ పరిశ్రమైనా పెద్దగా రాణించదు. అయితే పరిశ్రమల మధ్యే పోటీ అనేది ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం ప్యాన్ ఇండియన్ సినిమాలు. ఈ టైమ్ లో ఈ మాట
Tag: బొమన్ ఇరానీ
దర్శకుడుగా తనకంటూ ఓ రేంజ్ వచ్చిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి సినిమాలోనూ పాత తరం హీరోలనో, హీరోయిన్లనో ప్రధాన పాత్రల్లో తీసుకోవడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా అత్తారింటికి దారేదీ సినిమాతో తెలుగులో అతి తక్కువ