కరోనా కారణంగా అన్ని సినిమాలూ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే చాలామంది రిలీజ్ డేట్స్ రెండు మూడుసార్లు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఖచ్చితంగా వస్తాయి అనుకున్న దశ నుంచి కూడా అవుట్ అయిపోయిన సినిమాలూ ఉన్నాయి.

Read More