ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అనే సామెత ఊరికే రాలేదు. కొన్నిసార్లు రామ్ గోపాల్ వర్మకు ఇది బాగా అప్లై అవుతుంది. నోటికి ఏది వస్తే అది ట్వీటే వర్మ.. అప్పుడప్పుడూ నిజాలే చెబుతాడు

Read More

సినిమా ఇండివిడ్యువల్ పరిశ్రమ. ప్రభుత్వాల నుంచీ మరీ ఏమంత గొప్ప రాయితీలు లేవు ఈ పరిశ్రమకు. మొదట్లో ఇక్కడ భూములు ఇచ్చారు. అంతే తప్ప ఇతరత్రా అంశాలన్నీ నిర్మాతలు, మేకర్స్ మాత్రమే ఫేస్ చేస్తున్నారు.

Read More