1965లో జ‌న్మించిన ర‌మేష్ బాబు తండ్రి కృష్ణ వార‌సుడుగా చిన్న‌ప్పుడే తెరంగేట్రం చేశారు. ర‌మేష్ బాబు అల్లూరి సీతారామ‌రాజు సినిమాతో సినిమాల్లో ప్ర‌వేశించారు. ఆత‌ర్వాత‌ కృష్ణ సినిమాలైన మోస‌గాళ్ల‌కు మోస‌గాడు, మ‌నుషులు చేసిన దొంగ‌లు

Read More