మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత దూకుడు పెంచారు. వ‌రుస‌గా సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోల‌కు సైతం పోటీ ఇస్తున్నారు. ఆచార్య సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.

Read More

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఆచార్య రీషూట్లు జ‌రుగుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 4న ఆచార్య ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే…

Read More