రాజమౌళి కమర్షియల్ సినిమాలు చేయడంలో దిట్ట. కానీ గొప్ప దర్శకుడు అనగలమా.. అంటే ఖచ్చితంగా అనలేం. ఆయన ఎప్పుడూ గొప్ప కథలు చెప్పలేదు. ఇంకా చెబితే రాజమౌళి సినిమాల్లో కథల కంటే కథన మాయలే

Read More

ప్ర‌భాస్, రాజ‌మౌళి కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఈ సినిమా తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. బాహుబ‌లి 2 సినిమా 1000 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

Read More