ఈ నవంబర్ చాలా హాట్ గా ఉండబోతోంది. అదేంటీ.. ఆల్రెడీ చలికాలం వచ్చింది కదా.. అయినా హాట్ అంటే వాతావరణంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అనుకుంటున్నారా..? నో.. ఇది వెదర్ రిపోర్ట్ కాదు. సిల్వర్ స్క్రిన్ రిపోర్ట్. అక్టోబర్ ఫినిషింగ్ కూడా…

సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌,…

ఏ సినిమాకైనా హీరో హీరోయిన్ అనే జంట బావుంటే అదో అందం. వాళ్లు అందంగా ఉన్నా లేకున్నా.. జంటగా బావుంటే చూడ్డానికి కన్నుల పంటగా ఉంటుందంటారు. చాలాసార్లు మంచి కథ ఉన్నా ఈ జంట బాగాలేదు అనే విమర్శలు ఎదుర్కొన్న సినిమాలు…

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, సోసోగా ఉన్నా పాటకు  అద్భుతమైన స్పందన…

అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా. ప్రతి తెలుగు లోగిలిలోనూ సుపరిచితమైన వినోదం పేరు ఆహా. లేటెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ నీ, పాత్‌ బ్రేకింగ్‌ షోలనీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చిన మోస్ట్ ఎంగేజింగ్‌ ఓటీటీ ఆహా. సెప్టెంబర్‌ 10న రొమాంటిక్‌…

అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ `ఆహా` త‌మ అభిమాన ప్రేక్ష‌కుల‌ను మ‌రింత‌గా రంజింప‌జేయ‌డానికి మ‌రో అడుగు ముందుకేస్తోంది. ఒరిజిన‌ల్ వెబ్‌సీరీస్ `ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ`ని త‌మ ప్రేక్ష‌కుల‌కు త్వ‌ర‌లో అందించ‌నుంది. రొమాంటిక్ డ్రామా ఇది. సంతోష్ శోభ‌న్‌, టినా…