పరంపర వెబ్ సిరీస్ – రివ్యూ
చరిత్ర సృష్టించిన బాహుబలి సినిమాతో పాటు వేదం, మర్యాద రామన్న తదితర చిత్రాలు, అలాగే పలు టీవీ సీరియల్స్ నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ప్రవేశించింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని పరంపర అనే వెబ్…