Tag: థాంక్యూ

థాంక్యూ ట్రైలర్ టాక్.. సింప్లీ సూపర్బ్ ..

థాంక్యూ అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సినిమా  ట్రైలర్ వచ్చేసింది. కాస్త ఆలస్యమైనా.. సింప్లీ సూపర్బ్ అనిపించేసింది. చైతూ ఫ్యామిలీతో మనం వంటి క్లాసిక్ మూవీ తీసిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఇది. నిజానికి ఈ నెల…