‘ఇన్మ‌య్‌’ అంటే మ‌న ద‌గ్గ‌ర ఉండాల్సిన భావోద్వేగ‌మేదో లేక‌పోవ‌డం. తొమ్మిది భావేద్వేగాల‌ను ఆధారంగా చేసుకుని ప్రముఖ డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన తొమ్మిది భాగాల అంథాల‌జీ ‘న‌వ‌ర‌స‌’. ఇందులో ఇన్మ‌య్‌(భ‌యం అనే భావోద్వేగం) అనే భాగాన్ని ద‌ర్శ‌కుడు ర‌తింద్ర‌న్ ప్ర‌సాద్ తెర‌కెక్కించారు.…