ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపిన ఈయ‌న ‘పెళ్లిసంద‌D’ లో న‌టుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మూవీని ఆయ‌న…

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’తో మ‌రోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమాతో ఆయ‌న న‌టుడిగా కూడా ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి…

“పట్టు చీర‌ల త‌ళ‌త‌ళ‌లు.. ప‌ట్ట గొలుసుల గ‌ళ‌గ‌ళ‌లు పూల చొక్కాల రెప‌రెప‌లు.. సిల్కు పంచెల ట‌ప‌ట‌ప‌లు కాసుల పేరుల ధ‌గ‌ధ‌గ‌లు… కాఫీ గ్లాసుల బుగ‌బుగ‌లు మామిడాకుల మిల‌మిల‌లు… కొబ్బ‌రాకుల క‌ళ‌క‌ళ‌లు గ‌ట్టిమేళాల డ‌మ‌డ‌మ‌లు… వంట‌శాల‌లో గుమ‌గుమ‌లు అన్ని అన్ని అన్నీ క‌లిపితే…

పాతికేళ్ల ముందుకు ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర‌రావు, కీర‌వాణి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ్యూజిక‌ల్ మ్యాజిక్ ‘పెళ్లి సంద‌డి’. త‌క్కువ బ‌డ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా అప్ప‌ట్లో సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై…