అఖండ విజయం కోసం అదే నెలలో బాలయ్య
టాప్ హీరోల సినిమాలు షూటింగ్ లో ఉన్నాయంటే చాలు.. ముందు రిలీజ్ ఎప్పుడు అనే క్వశ్చన్స్ పెరుగుతుంటాయి. ఆ సినిమా నుంచి ఒక్కో అప్డేట్ వస్తున్నాకొద్దీ.. ఈ క్వశ్చన్స్ ఎక్కువవుతుంటాయి. మరి స్టార్స్ చేసే సినిమాలంటే మాటలా.. కరెక్ట్ టైమ్ చూసుకోవాలి..…