అనంత్-రాధిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో చరణ్-ఉపాసన దంపతులు

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో జరుగుతున్న ఈ వేడుకలకు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ లిస్టులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఉన్నారు. అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం చరణ్-ఉపాసన జామ్ నగర్ వెళ్లారు. అక్కడ వేడుకలో వీరిద్దరూ సందడి చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ఫేమస్ పాప్ స్టార్ రిహాన్న పెర్ఫామెన్స్ హైలైట్ అని చెబుతున్నారు.

Related Posts