దసరా మూవీ మినీ రివ్యూ..

  • హిట్ ఫార్ములా నుంచి ఇంకొక హిట్.
  • పోటీపడి నటించిన నాని, కీర్తి సురేష్.😍.
  • రామ్ చరణ్ కి ‘రంగస్థలం, అల్లు అర్జున్ కి ‘పుష్ప‘, నాని కి ‘దసరా‘.
  • 👉 సినిమాకి ప్రాణం పోసింది ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా👌..
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.
    కథానుసారం ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు నిర్మాత “సుధాకర్ చెరుకూరి”..
  • డైరెక్టర్ శ్రీకాంత్ పై అతని గురువు “సుకుమార్” ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది..

Telugu70mm Rating – 3.25/5

Related Posts