కలర్ ఫోటో, రైటర్ పద్మ భూషణ్ తరవాత అంబాజీపేట మ్యారేజి బ్యాండు నటుడిగా సూహస్ ను మరో మెట్టు ఎక్కించింది..
సుహస్ – శరణ్య అక్క తమ్ముడుగా చాలా బాగా నటించారు…
ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్ గా మెప్పిస్తే ..సెకండ్ హాఫ్ కొంచెం స్లో గా ఉన్నా కధను బాగా చెప్పాడు దర్శకుడు..
కొత్త దర్శకుడితో ,కథకు తగ్గట్టు ఎక్కువమంది తెలుగు నటులతో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో ఒక మంచి సినిమా తీశాడు నిర్మాత ధీరజ్…
Telugu70mm Rating – 3/5..