ad

చిత్ర పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్సే సుప్రీమ్.

తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రమే డెసిషన్ మేకర్ ..

మాలో మాకు ఎలాంటి గొడవలు లేవు

ఇక నుంచి అప్డేట్ అయినా ఫిలిం ఛాంబర్ , ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారానే వస్తుంది..

ప్రస్తుతం అన్ని సినిమాల చిత్రీకరణలు ఆగాయి.

త్వరలోనే సమస్యలను పరిష్కరించి , షూటింగ్ లు మొదలు పెడతాం.

దిల్ రాజు
దామోదర్ ప్రసాద్
తెలుగు ఫిలిం ఛాంబర్, సెక్రటరీ..

, , , ,