BRO : రకుల్ ప్రీత్ సింగ్ హ్యాండ్ ఇచ్చింది.. బాస్ పార్టీ బ్యూటీ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మూవీలో చిన్న ఆఫర్ అన్నా ఎగిరి గంతేస్తారు. కానీ కమిట్ అయిన తర్వాత కూడా హ్యాండ్ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. తమిళ్ లో రూపొందిన వినోదాయ సీతమ్ రీమేక్ గా బ్రో సినిమాను తెరకెక్కిస్తున్నాడు సముద్రఖని.

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న ఈచిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ ఉంది. దీనికోసం శ్రుతి హాసన్, దిశా పటానీ వంటి బ్యూటీస్ ను కూడా సంప్రదించారు. వాళ్లు భారీగా డిమాండ్ చేశారు. మీడియం బడ్జెట్ లో ప్రస్తుతం తెలుగులో ఏ ఆఫరూ లేని రకుల్ ప్రీత్ సింగ్ ను అప్రోచ్ అయ్యారు.

తను ఓకే చెప్పింది కూడా. కానీ తీరా షూటింగ్ కు ముందు రోజు నేను ఈ పాట చేయను అని చెప్పిందట. దీంతో పవన్ కళ్యాణ్‌ ఉన్నా కూడా హ్యాండ్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ నిర్ణయానికి టీమ్ మొత్తం షాక్ అయింది. ఎవరు షాక్ అయితే నాకేంటీ అనుకుందేమో.. అమ్మడు ఇంక రాను అని చెప్పింది. మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. దీంతో మెగ