స్వర్గీయ ఎన్టీఆర్ వీరాభిమానిని సత్కరించిన నారా లోకేష్‌ దంపతులు

స్వర్గీయ ఎన్టీఆర్‌ వీరాభిమాని ఎన్టీఆర్‌ రాజును నారా లోకేష్‌ దంపతులు కలిసి సత్కరించారు. గతంలో ఎన్టీఆర్‌ రాజు టిటిడీ బోర్డ్ సభ్యుడుగా పనిచేసారు. నారా లోకేష్‌ , బ్రాహ్మణి ల కుమారుడు చిరంజీవి దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం మాజీ టీటీడి సభ్యుడు, ఎన్టీఆర్‌ వీరాభిమాని.. ఎన్టీఆర్‌ రాజును కలసి శాలువా కప్పి సత్కరించారు. చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. చిరంజీవి దేవాన్ష్‌ను ఎన్టీఆర్ రాజు ఆశీర్వదించారు.

Related Posts