HomeMoviesటాలీవుడ్న్యూయార్క్ నగర వీధుల్లో మహేష్ బాబు

న్యూయార్క్ నగర వీధుల్లో మహేష్ బాబు

-

సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా మారిపోయాడు. దర్శకధీరుడు రాజమౌళితో సినిమాకోసం ప్రిన్స్.. నెవర్ బిఫోర్ మేకోవర్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఈ సినిమాకోసం గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ పెంచుతున్నాడు సూపర్ స్టార్. లేటెస్ట్ గా న్యూయార్క్ నగర వీధుల్లో తన కుమార్తె సితార ఘట్టమనేని తో కలిసి ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటో నెట్టింట ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది.

Snapinsta.app 457841282 2114112798985630 8220611849226961398 N 1080

దర్శకధీరుడు రాజమౌళితో మహేష్ బాబు చేసే సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలో ఈ చిత్రం ముహూర్తాన్ని జరుపుకుని.. సెట్స్ పైకి వెళ్లనుంది. ఆద్యంతం అడ్వంచరస్ థ్రిల్లర్ గా పాన్ వరల్డ్ రేంజులో మహేష్-రాజమౌళి సినిమా రూపొందనుంది.

ఇవీ చదవండి

English News