HomeMoviesటాలీవుడ్ప్రభాస్ సినిమా థీమ్ ను పరిచయం చేసిన హను

ప్రభాస్ సినిమా థీమ్ ను పరిచయం చేసిన హను

-

రెబెల్ స్టార్ ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా ఈరోజు అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా థీమ్ ను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ‘ఆధిపత్యం కోసం యుద్ధం జరిగినప్పుడు.. ఒక యోధుడు తాము దేనికోసం పోరాడుతున్నాము అని నిర్వచించాడు‘ అంటూ ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ను ఈ పోస్టర్ లో పరిచయం చేశారు.

1940 నేపథ్యంలో సాగే ఈ హిస్టారికల్ ఫిక్షనల్ స్టోరీ షూట్ ను త్వరలో ప్రారంభించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పాకిస్థానీ భామ ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే.. ప్రభాస్-హను రాఘవపూడి సినిమా షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.

ఇవీ చదవండి

English News