Daggubati vs Bellamkonda : దగ్గుబాటివర్సెస్ బెల్లంకొండ ;వారసులసంగ్రామం

టాలీవుడ్ లోనే కాదు ఏ వూడ్ లో అయినా ఇప్పుడు వారసులదే హవా. టాలెంట్ తో పనిలేకుండానే కొందరు ఎంట్రీ ఇస్తారు. తర్వాత ప్రతిభను మెరుగుపరుచుకుంటూ నిలిచేది కొందరైతే.. అస్సలే మాత్రం ప్రేక్షకుల ఆదరణ లేక కనుమరుగయ్యేవారు కొందరు. ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు హీరోలు కూడా వస్తున్నారు. అలా ప్రస్తుతం తెలుగులో దగ్గుబాటి(Daggubati) ఫ్యామిలీ నుంచి మూడో రెండో తరంలో రెండో హీరోగా అభిరామ్(Abhiram) అరంగేట్రం చేస్తున్నాడు.

వెంకటేష్‌(Venkatesh) కు నట వారసుడుగా సురేష్‌ బాబు(D. Suresh Babu తనయుడు రానా(Rana) ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు రానాతో పాటు అతని తమ్ముడు అభిరామ్ వస్తున్నాడు. తేజ(Teja) దర్శకత్వంలో లాంచ్ అవుతున్న అభిరామ్ సినిమా పేరు అహింస(Ahimsa).

ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాటు పాటలకు మంచి స్పందన వచ్చింది. కాకపోతే నటుడుగా అభిరామ్ ఏ మేరకు ఆకట్టుకుంటాడు అనేదే పెద్ద ప్రశ్న. ఈ చిత్రం జూన్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది మూవీ టీమ్. నిజానికి గతంలోనే విడుదల కావాల్సిన సినిమా ఇది. బట్ పోటీ వల్ల ధైర్యం చేయలేకపోయారు. ఫైనల్ గా జూన్ 2