HomeMoviesటాలీవుడ్సరికొత్త బాలయ్య బాబు నీ చూస్తారు అంటున్న బాబీ కొల్లి

సరికొత్త బాలయ్య బాబు నీ చూస్తారు అంటున్న బాబీ కొల్లి

-

బాలయ్య బాబు లాంటి హీరో నీ ఇంత వరకు చూడలేదు.గుర్రం ఎక్క మంటే ఎక్కుతారు, తల నరక మంటే నరుకుతారు, కొండ మీద నుంచి దూకమంటే దూకుతారు. సరికొత్త బాలయ్య నీ చూస్తారు. టీజర్ లో కొన్ని మాత్రమే చూపించాము.సినిమా లో అంతకు మించి వుంటుంది. సమరసింహా రెడ్డి లాంటి సినిమాలో ఎలాంటి ఎమోషన్ వుంటుందో అలాంటి ఎమోషన్ ను ఈ సినిమాలో చూస్తారో. మళ్ళీ బాలయ్య బాబు నట విశ్వ రూపం చూస్తారు.

హార్స్ ఎపిసోడ్స్ లో బాలయ్య బాబు చించేశారు. బాలకృష్ణ గారు ఏ విషయంలోనూ ఫోర్స్ చేయరు, డైరక్టర్ కి నచ్చిందా అలానే ప్రొడ్యూసర్ కి నచ్చిందా అని మాత్రమే చూస్తారు. అన్ స్టాపబుల్ తరువాత డిఫరెంట్ బాలయ్య బాబు నీ చూస్తున్నారో అలానే “డాకు మహారాజ్” తరువాత బాలయ్య బాబు సరికొత్తగా చూస్తారు అని డైరక్టర్ బాబీ చెప్పారు.

ఇవీ చదవండి

English News