ad

రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌ని కలవనున్న చిత్రపరిశ్రమ పెద్దలు

సీఎం జగన్ ను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ

చిత్ర పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్ తో సమావేశంలో చర్చించనున్న చిత్రపరిశ్రమ బృందం

సీఎం జగన్ తో చిత్రబృందం భేటీ పై సర్వత్రా ఆసక్తి

 

Image

, , , , , , , , , , ,