Latest Movies Tollywood HomeLatestమహేష్ ఏపీ వరద సాయం రూ. 25 లక్షలు మహేష్ ఏపీ వరద సాయం రూ. 25 లక్షలు by admin December 14, 2021 24 Views ఇటీవల వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యల నిమిత్తం సూపర్‌స్టార్ మహేష్ బాబు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25లక్షల విరాళం ప్రకటించారు.