Trivikram : ”ఆ” సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్రతి దర్శకుడికీ ఓ సెంటిమెంట్ ఉంటుంది. అలాగని సెంటిమెంట్స్ కు సూపర్ హిట్స్ రాలతాయి అని చెప్పలేం. కాకపోతే వారి ఫీలింగ్ వారిది. దాన్ని ఫాలో అవుతూ ఒక నమ్మకం పెంచుకుంటారు. గతనాలుగు సినిమాలుగా ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతోన్న త్రివిక్రమ్ సడెన్ గా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు.

అదే ‘అ’. అ అనే అక్షరంతో తన సినిమా టైటిల్ ను పెడుతున్నాడు త్రివిక్రమ్. ‘అ ఆ’ మూవీ నుంచి మొదలై.. అగ్నాతవాసి, అరవిందసమేత, అల వైకుంఠపురములో అంటూ ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేశాడు. వీటిలో పవన్ కళ్యాణ్‌ అగ్నాత వాసి డిజాస్టర్ అయితే మిగతా మూడు బ్లాక్ బస్టరస్ అయ్యాయి. సో సెంటిమెంట్ అన్ని సార్లూ వర్కవుట్ కాదు అని తేలిపోయింది.అలా అనుకున్నా ఈ మూవీ తర్వాతే సెంటిమెంట్ ను బ్రేక్ చేయాల్సింది.

కాదు అని అరవింద, అల వైకుంఠపురములో వరకూ అదే కంటిన్యూ చేయడంతో అంతా త్రివిక్రమ్ తర్వాతి అన్ని సినిమాలకూ అ అక్షరం ఉంటుందనే అనుకున్నారు. బట్ మహేష్‌ బాబు మూవీతో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు.


మహేష్‌ మూవీకి గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశాడు.టైటిల్ ఘాటుగానే ఉన్నా.. ఎందుకో అ అక్షరం మిస్ అయిన ఫీలింగ్ ఆయన ఫ్యాన్స్ లో ఉంది. అయినా సినిమాకు కంటెంట్ దానిక�