ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం…

TELUGU 70MM

హాజరైన దిల్ రాజు, దామోదర్ ప్రసాద్ , సుప్రియ, కిరణ్ , తేజ బాపినీడు , ప్రసన్న కుమార్ ..
ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని తదితరులు..

సమ్మెపై నెంబర్ ఎటువంటి లెటర్ ఇచ్చే అవకాశం లేదు

CC యాక్టు కారణంగా ఛాంబర్ లెటర్ ఎవ్వలేము…కావున ఫెడరేషన్ సహకారం అవసరం అని చెప్పిన ఛాంబర్ కమిటీ.

చిత్ర పరిశ్రమ సమస్యలు
షూటింగ్ బంద్ , వేతన సవరణ పై సమావేశంలో చర్చ..

వేతన కమిటీ , ఫెడరేషన్ కమిటీ మధ్య వెజెస్ పై చర్చ..

నిర్మాతలు, ఎగ్జిబిటర్ లు డిజిటల్ సర్వీసు ప్రొవైడర్స్ , వారికి చెల్లించనున్న విపిఎఫ్ చార్జీల పై చర్చించటం జరిగింది..

ఆ నిర్ణయాలన్నీ 1-09-2022 తేదీ నుంచి అమలయ్యే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి..

Related Posts