PS-1 తో తెలుగు ప్రేక్షకులకు పరీక్ష పెట్టిన మణిరత్నం PS -2 తో మాత్రం కాస్త మెప్పించాడు..

ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్, కార్తి, జయం రవి, అందరూ చాలా బాగా నటించారు..

చివరి 20నిమషాలు మాత్రం బాహుబలిని గుర్తు చేస్తుంది.

Y J R Rating – 2.5/5

Related Posts