ఫణీంద్ర, మైత్రీ మూవీ మేకర్స్‌ ‘ 8 వసంతాలు ‘

అవార్డ్ విన్నింగ్ షార్ట్‌ ఫిల్మ్‌ ‘మధురం’ ను డైరెక్ట్ చేసిన ఫణీంద్ర నర్సెట్టి.. ఆ తర్వత మను చిత్రం తీసి విమర్శకుల ప్రశంసలు పొందింది. వాలెంటైన్స్ డే సందర్భంగా కొత్త సినిమా మూవీని అనౌన్స్‌ చేసారు.
మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ‘8 వసంతాలు’ పేరుతో న్యూఏజ్‌ రొమాంటిక్‌ డ్రామాను తెరకెక్కిస్తున్నారు.

ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది.
“365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం… అదే అనుభవాలతో కొలిస్తే, ఒక వసంతం” అని పోస్టర్‌లో ఉంది. టైటిల్ పోస్టర్‌లో వర్షంలో తడుస్తున్న గులాబీ కనిపించే విధంగా పోస్టర్‌ రిలీజ్‌ చేసారు.

Related Posts