సినిమా థియేటర్లలో ఇకపై పార్కింగ్ చార్జీల అమలు.
Latest Movies Tollywood

సినిమా థియేటర్లలో ఇకపై పార్కింగ్ చార్జీల అమలు.

సినిమా థియేటర్లలో ఇకపై పార్కింగ్ చార్జీల అమలు.ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.మల్టీప్లెక్స్ ల్లో, కమర్షియల్ కాంప్లెక్స్ ల్లో పార్కింగ్ ఫీజు ఉండదు.

అక్కడ పాత పద్ధతినే కొనసాగించాలి.ఈ ఆదేశాలు తక్షణం వర్తింపు.ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకోనున్న సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు.

Post Comment