Nithiin : వారాల్లెక్కన పనిచేస్తోన్న నితిన్

ఎప్పుడో టాలీవుడ్ టాప్ యాక్టర్స్ లో ఒకడుగా మారాల్సిన హీరో నితిన్. బట్ అతనితో అదృష్టం దోబూచులాడుతూ వస్తోంది. ఒక హిట్ పడితే రెండు మూడు ఫ్లాపులు గ్యారెంటీ అనే సెంటిమెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. చివరగా అతను ఎన్నో హోప్స్ పెట్టుకుని చేసిన సినిమా మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ అయింది.

దీంతో కాస్త గ్యాప్ తీసుకున్నడు. ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ లో ఒకటి వదిలేసుకున్నాడు. మిగతావి ఒకటికి రెండు సార్లు మళ్లీ చెక్ చేసుకునే అనౌన్స్ చేశాడు. అలా వస్తోన్న సినిమాలు రెండు. ఒకటి భీష్మ కాంబినేషన్ లో వెంకీ కుడుముల దర్శకత్వం.. రష్మిక మందన్నా హీరోయిన్ గా చేస్తోన్న సినిమా.

మరోటి వక్కంతం వంశీ డైరెక్షన్ లో రూపొందే సినిమా. ఈ రెండు సినిమాలకోసం నితిన్ ఓ కొత్త స్కెచ్ వేశాడు. ఒకేసారి కంప్లీట్ చేయడం కోసం వారాల లెక్కన పనిచేయడానికి ఫిక్స్ అయ్యాడు. అందుకు కారణం దిల్ రాజు అంటున్నారు.


జూ