TRS కి బిగ్ షాక్… ఎలెక్షన్ కమిషన్ కి గొనె ప్రకాష్ లేఖ…
Latest

TRS కి బిగ్ షాక్… ఎలెక్షన్ కమిషన్ కి గొనె ప్రకాష్ లేఖ…

హుజూరాబాద్ కు ఉప ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాసిన మాజీ ఎంఎల్ ఏ గోనే ప్రకాష రావు.

కోట్ల రూపాయలు హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికార టీఆర్ ఏస్ పార్టీ ఖర్చు చేస్తోందని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన గోనే ప్రకాష రావు.

టీఆర్ ఏస్ ఖర్చు చేస్తున్న డబ్బుల పై నిఘా పెట్టి వాటిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరిన గోనే ప్రకాషరావు.

టీఆర్ ఏస్ పార్టీ అధికార దుర్వినియోగం, పోలీసు సహాయంతో టీఆర్ ఏస్ వ్యతిరేక పార్టీలపై తప్పుడు కేసులు బనాయించడం, తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరిన గోనే ప్రకషరావు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలను కేంద్ర పారామిలిటరీ బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరిన గోనే ప్రకాష రావు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు, ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరిన గోనే ప్రకాషరావు.

Post Comment